మాజీ MLA కేతిరెడ్డి పెద్దారెడ్డి సుప్రీంకోర్టు ఆదేశాలతో నేడు తాడిపత్రికి రానున్నారు. పలుమార్లు తాడిపత్రికి రావాలని ప్రయత్నించినప్పటికీ శాంతిభద్రతల సమస్యలతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కేతిరెడ్డి తాడిపత్రికి వెళ్లొచ్చని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో పెద్దారెడ్డి రాకతో పట్టణంలో ఏం జరగనుందన్న ఉత్కంఠ నెలకొంది.