ఇటీవల నెల్లూరు రంగనాయకులపేటలోని కిరణ్ హాల్ ఎదురుగా ఉన్నటువంటి మున్సిపల్, దేవాదాయశాఖ స్థలాలలో ఉన్నటువంటి ఆక్రమణలను తొలగించిన విషయం తెలిసిందే. ఈ సంరద్భంగా నగర పాలక సంస్థ కమిషనర్ వైవో నందన్... ఎస్సీ రామ్మోహన్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కనకాద్రిలతో కలసి....ఆక్రమణల అనంతరం...పినాకిని పార్కుకి వెళ్లే మార్గాన్ని పరిశీలించారు. భవిష్యత్తులో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై