మొక్కలను ప్రతి ఒక్కరూ సంరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని మోడల్ పాఠశాల ప్రిన్సిపాల్ బీటీ శ్రీదేవి అన్నారు.నంద్యాల జిల్లా మిడుతూరు మండల కేంద్రంలోని బుధవారం మోడల్ పాఠశాలలో భారత స్కౌట్స్ మరియు గైడ్స్ జాతీయ శిక్షణ 'పచ్ మార్హి' దినోత్సవం సందర్భంగా ప్రిన్సిపాల్ ఆధ్వర్యంలో పాఠశాల ప్రాంగణంలో విద్యార్థులతో కలసి ప్రిన్సిపాల్ మొక్కలను నాటారు.ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ 1956 సెప్టెంబర్ 10న భారత స్కౌట్స్ మరియు గైడ్స్ జాతీయ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారని మొక్కలను నాటుతూ వాటిని కాపాడుకోవాలని పరిసరాలు పచ్చగా అందంగా ఉండటానికి మొక్కలు దోహదం చేస్తాయని వాతావరణ ఉష్ణోగ్రతలు క్