శనివారం రోజున స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం రాత్రి సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని మిట్టపల్లి శివాలయం లో నీ తాళం పగలగొట్టి దొంగలు హుండీ అపహరించారని స్థానికులు పేర్కొన్నారు రాత్రి అనుమానంగా ఇద్దరు కనిపించారని వారు దొంగలుగా భావించి లారీలు అక్కడ ఉండగా వాటిలో బ్యాటరీలు ఎత్తుకెళ్లారు అని గమనించగా బ్యాటరీలు పోలేదని కానీ తెల్లారి చూసే వరకు గుడి తాళం పగలగొట్టి ఉండి అపహరించారని శ్రీకాంత్ అనే యువకుడు తెలిపాడు స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది