Download Now Banner

This browser does not support the video element.

గద్వాల్: బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులపై దాడులు దౌర్జన్యాలు పెరిగాయి:KVPS జిల్లా అధ్యక్షుడు పరంజ్యోతి

Gadwal, Jogulamba | Aug 25, 2025
బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులపై దాడులు దౌర్జన్యాలు పెరిగాయని, రాజ్యాంగ విలువలకు తిలోదకాలిస్తూ,బిజెపి అనుసరించే విధానాలకు వ్యతిరేకంగా రాజ్యాంగ పరిరక్షణకై పోరాడాలని కెవిపిఎస్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఏ పరంజ్యోతి కర్రెప్ప దళితులకు సోమవారం మధ్యాహ్నం పిలుపునిచ్చారు.
Read More News
T & CPrivacy PolicyContact Us