Download Now Banner

This browser does not support the video element.

కదిరిలో వినాయక మండపాల వద్ద ఉట్లమాను, ఉట్టి కొట్టే కార్యక్రమాలు

Kadiri, Sri Sathyasai | Aug 31, 2025
శ్రీ సత్య సాయి జిల్లా కదిరి పట్టణంలోని పలు వినాయక మండపాల వద్ద ఆదివారం రాత్రి తిరునాళ్ల ఉత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఉట్లమాను ఎక్కడం ఉట్టి కొట్టే కార్యక్రమాలను నిర్వహించారు. పెద్ద సంఖ్యలు పిల్లలు, యువత, మహిళలు కార్యక్రమాలలో పాల్గొన్నారు. గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా వినాయక విగ్రహాలకు ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us