Download Now Banner

This browser does not support the video element.

శింగనమల: బుక్కరాయ సముద్రం మండల కేంద్రంలోని దుర్గాష్టమి సందర్భంగా పెద్దమ్మ స్వామికి ప్రత్యేక పూజలు

Singanamala, Anantapur | Sep 30, 2025
బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని మంగళవారం ఉదయం 11 గంటల 50 నిమిషాల సమయంలో దుర్గాష్టమి సందర్భంగా పెద్దమ్మ స్వామికి ప్రత్యేక పూజలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనే స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాల స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దుర్గాష్టమి సందర్భంగా పెద్దమ్మ స్వామికి విశేష పూజలు నిర్వహించమన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us