సూర్యాపేట జిల్లా: కాంగ్రెస్ ప్రభుత్వంలో విద్యా వైద్యానికి పెద్ద పీట వేస్తుందని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే మందుల సామేలు అన్నారు. మంగళవారం తుంగతుర్తి లోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో వాటర్ ఫిల్టర్ ను ప్రారంభించి మాట్లాడారు. గత 15ల బీఆర్ఎస్ పాలనలో గ్రామాల అభివృద్ధిని పట్టించుకోలేదని తెలంగాణను మొత్తం అప్పుల తెలంగాణ గా మార్చారని విమర్శించారు. ఆస్పత్రినీ అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు.