కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం హంద్రీనీవా కాలువలో వినాయక నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా హంద్రీనీవా కాలవలో ఉన్న వినాయక విగ్రహాల ఫ్రేమ్లను తీస్తున్నారు. కాలువలో ఉన్న విగ్రహాల ఫ్రేములు కట్టెలను తీయడం జరిగిందని అక్కడున్న స్థానికులు సోమవారం తెలిపారు. కాలువలో వరద ప్రవాహం తీవ్రంగా ఉండడంతో తాళ్లు కట్టుకొని తీయడం జరిగిందని పేర్కొన్నారు.