ఆలూరు నియోజకవర్గ చిప్పగిరి మండల కేంద్రంలో కొలువుదీరిన పలు వినాయకులను దర్శించుకున్న ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షి. బుధవారం వినాయక చవితి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు కార్యక్రమాలు నిర్వహించారు. ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షి తో పాటు, వైసిపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా కార్యవర్గ సభ్యులు నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.