అష్టాదశ శక్తి పీఠాలలో ఐదవ శక్తిపీఠమైన శ్రీశ్రీశ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయం నందు సోమవారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో ఆలయ అర్చకులచే సంప్రోక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు చంద్రగ్రహణం అనంతరం ఆలయాన్ని నది జలాలతో శుద్ధి చేసిన అనంతరం వేదమంత్రాలతో సంప్రోక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.