Download Now Banner

This browser does not support the video element.

నారాయణపేట్: వైద్యులు అందుబాటులో ఉండాలి: కలెక్టర్ సిక్తా పట్నాయక్

Narayanpet, Narayanpet | Sep 1, 2025
జిల్లా ప్రజలు వైద్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే నిరుపేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు వైద్యులు అందుబాటులో ఉండాలని పేట కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. సోమవారం 12:30 గం సమయంలో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. సందర్భంగా ఆసుపత్రిలోని వివిధ విభాగాలను పరిశీలించి సిబ్బంది హాజరు రిజిస్టర్ మందుల స్టాక్ రిజిస్టర్ ను పరిశీలించారు. ఓ పి జనరల్ వార్డులను పరిశీలించి వైద్య సేవల గురించి ఆరా తీశారు. రోగులతో మాట్లాడి ఆసుపత్రి సేవల గురించి తెలుసుకున్నారు. కలెక్టర్ మాట్లాడుతూ బెడ్స్ పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us