కార్యకర్తలకే ఇందిరమ్మ ఇల్లు మంజూరయ్యాయని భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు గోపాలకృష్ణ అన్నారు .అనంతరం వారు ఐజ మండల పరిధిలోని ఉప్పల గ్రామంలో ఆదివారం పర్యటించారు .ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎన్నికల కోసమే ప్రజలను ఇందిరమ్మ ఇళ్ల పేరిట మభ్యపెడుతుందని వారు అన్నారు .