నంద్యాల జిల్లా నందికొట్కూరు రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఫ్రీ బస్సు పెట్టడంతో ఆదాయం కోల్పోయిన ఆటో డ్రైవర్లకి ప్రధాన్య జీవనోపాధి చూపించాలని ఏఐటియుసి నంద్యాల జిల్లా అధ్యక్షులు వి రఘురాం మూర్తి రాష్ట్ర ప్రభుత్వాన్నికోరారు బుధవారం పట్టణంలోని ఏపీ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లతో కలిసి పటేల్ సెంటర్ నందు రాస్తారోకో నిర్వహించారు,అనంతరం రఘురామమూర్తి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా శ్రీ శక్తి పేరుతో రాష్ట్రవ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణం అమలుకు తాము అనుకూలమేనని కానీ ఉన్నత చదువులు చదివి కుటుంబ జీవనోపాధి కోసం ప్రైవేట్ ఫైనాన్స్ ల దగ్గర అప