ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పాలెం కు చెందిన చిన్నారుల మృతదేహాన్ని ఉప్పునుంతల మండలం సూర్య తండా సమీపంలో పోలీసులు గురువారం గుర్తించారు. చిన్నారుల తండ్రి గుత్తా వెంకటేశ్వర్లు చిన్నారులను కాల్చి చంపే వేసినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. బుధవారం గుత్తా వెంకటేశ్వర్లు మృతదేహాన్ని వెల్దండ సమీపంలో గుర్తించారు.