ప్రతిపక్షాలు కావాలనే సూపర్ సిక్స్ పథకాలపై బురద జల్లుతున్నారు అని కాకినాడ జిల్లా టిడిపి అధ్యక్షులు జ్యోతుల నవీన్ అన్నారు మంగళవారం సాయంత్రం కాకినాడ టిడిపి పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గతుకుల రోడ్ల నుంచి కొత్త రోడ్లు వేయడం మొదలు తల్లికి వందనం అన్నదాత సుఖీభవ డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం శ్రీ శక్తి పథకాలు వంటివి సూపర్ హిట్ అయ్యా అన్నారు