నారాయణపేట ఎస్పీ యోగేష్ గౌతమ్ ఆదేశాల మేరకు ఉట్కూరు మండల కేంద్రంలో శనివారం అందాజ నాలుగు గంటల సమయంలో బాంబు డిస్పోజల్ పోలీస్ బృందం డాగ్ స్కాడ్ పోలీసులు మండల పరిధిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు భద్రత చర్యల్లో భాగంగా గణేష్ మండపాల దగ్గర ప్రార్థన మందిరాల వద్ద గణేష్ విగ్రహాలు నిమజ్జనం చేసే పెద్ద చెరువు వద్ద ప్రధాన చౌరస్తాలలో మండలంలోని పులిమామిడి గ్రామాలలో వినాయక విగ్రహల మండపాలను తనిఖీలు నిర్వహించినట్లు ఎస్పీ తెలిపారు.