Download Now Banner

This browser does not support the video element.

విజయనగరం: రాజాం పట్టణంలో రూ. 16లక్షల విలువ గల ఎరువులు సీజ్: ADA చంద్రరావు

Vizianagaram, Vizianagaram | Aug 25, 2025
విజయనగరం జిల్లా రాజాం పట్టణంలో శ్రీ ఆంజనేయ ట్రేడర్స్ ఎరువుల దుకాణంపై విజిలెన్స్, వ్యవసాయ శాఖ, పోలీసులు సోమవారం విజిలెన్స్ దాడులు నిర్వహించారు. తొలుత ఎరువుల దుకాణానికి సంబంధించిన రికార్డులు పరిశీలించి అనంతరం స్టాకును లెక్కించారు. ఈ దాడుల్లో సుమారు రూ.16 లక్షల విలువ గల ఎరువులను సీజ్ చేసినట్లు ఏడీఏ చంద్ర రావు తెలిపారు. ఈ దాడుల్లో పాల్గొన్నారు. FCO, EC యాక్ట్కి సంబంధించి కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us