నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో విద్యుత్ స్తంభాలకు ఉన్న ఇంటర్నెట్ వైర్లను గత రెండు రోజులుగా విద్యుత్ శాఖ అధికారులు తొలగించే కార్యక్రమాన్ని చేపట్టారు దీంతో సోమవారం రాత్రి నుండి పట్టణంలో ఇంటర్నెట్ సేవలు చాలా చోట్ల నేర్చుకోగా కొన్నిచోట్ల అంతరాయం ఏర్పడింది