జొన్నవాడ కామాక్షమ్మ హుండీ లెక్కింపు కార్యక్రమం బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ శ్రీ మల్లికార్జున స్వామి సమేత శ్రీ కామాక్షమ్మ తల్లి హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని అధికారులు శనివారం చేపట్టారు. దాదాపుగా 95 రోజులకుగాను శ్రీవార్ల ప్రధాన ఆలయ హుండీ ఆదాయం రూ.50,34,039 వచ్చినట్లు జిల్లా దేవాదాయ శాఖ అధికారి నాగమల్లేశ్వర రాజు తెలియజేశారు. అన్న ప్రసాదం హుండీ ద్వారా రూ