నంద్యాల జిల్లా నందికొట్కూరు మున్సిపాలిటీలోని జనరల్ కేటగిరి బార్ల దరఖాస్తుల గడువును సెప్టెంబర్ ఒకటి వరకు పొడిగించినట్లు నందికొట్కూరు ఎక్సైజ్ రామాంజనేయులు ఒక ప్రకటనలో తెలిపారు, ఆసక్తి గలవారు సెప్టెంబర్ ఒకటో తేదీ సాయంత్రం ఐదు గంటల లోపు దరఖాస్తు సమర్పించుకోవచ్చని తెలిపారు రెండు దరఖాస్తు రావడంతో లైసెన్స్ ధరల ఎంపికను సెప్టెంబర్ 2న ఉదయం ఎనిమిది గంటలకు నంద్యాల కలెక్టర్ కార్యాలయంలో లాటరీ పద్ధతిలో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు, కావున దరఖాస్తుదారులు సెప్టెంబర్ ఒకటి సాయంత్రం ఆరుగంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.