ఏలూరు కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ కాలేజీ సమీపంలోని జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది..బద్వేల్ నుండి తుని వెళ్తున్న బులోరా వాహనం టైర్ పంచర్ కావడంతో కంట్రోల్ తప్పిన వాహనం డివైడెర్ ని ఢీ కొట్టి వాళ్ళతో కొట్టింది.. ప్రమాదంలో 10 మంది కూలీల కు తీవ్ర గాయాలు.. అయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో 15 మంది వలస కూలీలు బలరో వాహనం చెప్పినట్లు పోలీసులు తెలిపారు..