అలంపూర్ మున్సిపల్ కార్యాలయం నందు కాళోజి నారాయణరావు జయంతి వేడుకలను మున్సిపల్ కమిషనర్ రమణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు అనంతరం వారు వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం కాళోజి నారాయణరావు సేవలను కొనియాడారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు .