రైతులు ఎవరు అధైర్యపడవద్దని జిల్లాకు సరిపోయేంత యూరియా అందుబాటులో ఉందని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గోవిందు అన్నారు ఆలూరు మండలంలోని కల్లెడ గ్రామంలో శనివారం మధ్యాహ్నం 3:50 గోదాములను జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గోవిందు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులెవరూ అధైర్య పడవద్దని జిల్లాలో సరిపోయేంత యూరియా అందుబాటులో ఉందని యూరియాను అధికంగా వాడకూడదని అధికంగా వాడడం వల్ల భూమి సారాశక్తి తగ్గి పంటలకు నష్టం కలిగించవచ్చని అందువల్ల యూరియాను సక్రమంగా తగినము ఇంత మోతాదులో వాడాలని రైతులకు సూచించారు.