ఆదోని మండలం సంతేకుల్లూరు గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు గ్రంథాలయంలో చదువుకొని ఉద్యోగాలు సంపాదించడంతో శనివారం గ్రంధాలయ అధికారి ఆశాజ్యోతి ఆధ్వర్యంలో సన్మానించడం జరిగింది అన్నారు. కష్టపడి చదివితే ఫలితం దక్కుతుందన్నారు. ఇంకా ముందు భవిష్యత్తులో ఎస్సై సాధించాలని ఉందన్నారు.