Download Now Banner

This browser does not support the video element.

వినాయక చవితి పండుగను ప్రజలు శాంతియుతంగా జరుపుకోవాలని: గోపాలపురం సబ్ ఇన్స్పెక్టర్ మనోహర్

Gopalapuram, East Godavari | Aug 26, 2025
గోపాలపురం పోలీసులు రెడ్డి కళ్యాణ మండపంలో వినాయక ఉత్సవ కమిటీలతో సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా ఎస్సై మనోహర్, సర్కిల్ ఇన్స్పెక్టర్ నాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్సై మనోహర్ మాట్లాడుతూ, ఉత్సవాలను శాంతిభద్రత మధ్య విజయవంతంగా నిర్వహించుకునేందుకు కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, పోలీసులు సమన్వయంతో పని చేయాలని సూచించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us