ఆలూరు పట్టణంలోని మాజీ సర్పంచ్, వైద్యులు మరియు ఉపాధ్యాయులు ఆంజనేయులు అనారోగ్యంతో మృతి. సోమవారం విషయం తెలుసుకున్న ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షి పార్థివ దేహానికి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబాన్ని ఓదార్చి పరామర్శించారు. ఎమ్మెల్యే తో పాటు వైసిపి నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.