చికెన్ వేస్ట్ మాఫియా బుధవారం అర్ధరాత్రి తరలిస్తుండగా జీవీఎంసీ సిబ్బంది వారిని అడ్డగించారు. అడ్డగించిన సిబ్బందిపై వారు దాడి చేసేందుకు ప్రయత్నించినట్లు జీవీఎంసీ సిబ్బంది అధికారులకు పిర్యాదు చేసారు. సిబ్బంది పిర్యాదు పై పీఎంపాలెం పోలీసులకు జీవీఎంసీ హెల్త్ ఆఫీసర్ కిషోర్ పిర్యాదు చేసారు. కిషోర్ పిర్యాదు పై పీఎం పాలెం పోలీస్ స్టేషన్ లో 137(2), 115(2), 318(4), 345(2) ,r/w3(5) సెక్షన్స్ కింద కేసు నమోదు చేసారు.