సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గం లోని మండలంలో శుక్రవారం జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. స్థానిక అంగన్వాడి కేంద్రం మరియు జిల్లా పరిషత్ పాఠశాల బస్తీ దావఖానను అధికారులతో కలిసి ఆకస్మికంగా సందర్శించారు ఈ సందర్భంగా కలెక్టర్ అంగన్వాడి కేంద్రంలోని బాలింతలకు అందుతున్న పౌష్టిక ఆహార నాణ్యత గురించి అడిగి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు తదితరులు పాల్గొన్నారు.