మట్టితో తయారుచేసిన వినాయకులను పూజించి పర్యావరణాన్ని కాపాడాలని జిల్లా అదనపు కలెక్టర్ lingya నాయక్ అన్నారు మంగళవారం వికారాబాద్ జిల్లా సమీకృత కార్యాలయ సముదాయంలో వినాయక చవితి వేడుకను పురస్కరించుకొని సంబంధిత అధికారులకు మట్టి వినాయకులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాల్లో 12,000 మట్టి వినాయక ప్రతిమలను పంపించడం జరిగిందన్నారు