సింగనమల క్రాస్ వద్ద బుధవారం మధ్యాహ్నం ఒంటిగంట 20 నిమిషాల సమయంలో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసిన ప్రారంభించిన ఎంపీడీవో భాస్కర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆనంద్, ఎమ్మెల్యే బండారు శ్రావణి ఆదేశాల మేరకు బాటసారులకు వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశామన్నారు.