నార్పల మండల కేంద్రంలోని శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల 50 నిమిషాల సమయంలో అంగన్వాడి సెంటర్ ను ఆకస్మికంగా తనిఖీ చేసి అనంతరం బాలింతలకు గర్భవతులకు పౌష్టికాహారం అందజేసిన ఎమ్మెల్యే బండారు శ్రావణి ,ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ. పౌష్టివారని అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.