రాజంపేట మార్కెట్ యార్డ్ ను అభివృద్ధి శాఖ నడిపిస్తామని రాజంపేట టిడిపి ఇన్చార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు అన్నారు. శనివారం టిడిపి నేతలతో కలిసి మార్కెట్ యార్డ్ ను సందర్శించారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమాణ స్వీకార కార్యక్రమం అటహాసంగా నిర్వహిస్తామని తెలిపారు ప్రతి రైతుకు మేలు జరిగేలా కృషి చేస్తామని సమస్యలు పరిష్కరిస్తామని, మార్కెట్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు.