సంగారెడ్డి జిల్లా కంది మండల పరిధిలోని ఐఐటి వద్ద బుధవారం సాయంత్రం సంగారెడ్డి వైపు నుండి హైదరాబాద్ వైపు వెళ్తున్న లారీ అతివేగంతో డివైడర్ పైకి దూసుకెళ్లింది, దీంతో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేవని ఎన్ హెచ్ ఏ అంబులెన్స్ సిబ్బంది తెలిపారు. అతివేగం కారణంగానే డివైడర్ పైకి దూసుకెళ్లినట్టు అధికారం డివైడర్ పైకి దూసుకెళ్లినట్టు ఎన్ హెచ్ ఏ ఐ అధికారులు తెలిపారు.