Download Now Banner

This browser does not support the video element.

కొమరాడ మండలం కోటిపాం గ్రామ పొలాల్లో మొక్కజొన్న పంటను ధ్వంసం చేసిన ఏనుగులు

Kurupam, Parvathipuram Manyam | Aug 27, 2025
పార్వతీపురం మన్యం జిల్లా, కొమరాడ మండలం కోటిపాము గ్రామ పరిసరాల్లో గత రెండు రోజులుగా ఏనుగులు సంచరిస్తున్నాయి. దీనిలో భాగంగా కొమరాడ కోటిపాము గుమడ ప్రాంతాలకు చెందిన రైతుల మొక్కజొన్న పంటలను ధ్వంసం చేస్తున్నాయి. 9 ఎకరాలు పొలంలో పంటలను ధ్వంసం చేసినట్లు గుమడ కి చెందిన ఓ రైతు వాపోయాడు. ప్రభుత్వం ఆదుకోకపోతే ఆత్మహత్య శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇప్పటివరకు ఏనుగులు 12 మందిని సంహరించగా, ఆరు కోట్ల ఆస్తులు ధ్వంసం చేశాయి. ఏనుగులు సమస్య లేకుండా చేయాలని రైతులు కోరుతున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us