Download Now Banner

This browser does not support the video element.

అలంపూర్: ఉండవెల్లి మండల కేంద్రంలోని 44వ జాతీయ రహదారిపై డివైడర్ను ఢీకొన్న కారు...తప్పిన ప్రమాదం

Alampur, Jogulamba | Sep 8, 2025
జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి మండల పరిధిలోని 44వ జాతీయ రహదారిపై కారు అదుపుతప్పి డివైడర్ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోలేదని స్థానికులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది .
Read More News
T & CPrivacy PolicyContact Us