పాణ్యం నియోజకవర్గ పరిధిలోని, కల్లూరు MPDO గారి ఆధ్వర్యంలో మండల పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు.ఎమ్యెల్యే గౌరు చరిత రెడ్డి గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కల్లూరు మండల ZPTC, MPP కల్లూరు మండల తహసీల్దార్ ఆంజనేయులు, MDO నాగశేషాచల రెడ్డి గారు,ఇంకా మండలంలోని పలువురు సర్పంచులు,ఎంపీటీసీ లు, సంబంధిత వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.