Bhupalpalle, Jaya Shankar Bhalupally | Aug 28, 2025
విద్యార్థులకు నాణ్యమైన ఆహారం, మెరుగైన వసతులు, విద్యా అందించేలా అధికారులు మరింత శ్రద్ధ వహించాలని భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు సూచించారు.గురువారం రెవెన్యూ అదనపు కలెక్టర్ అశోక్ కుమార్‌తో కలిసి రేగొండ మండలంలోని మహాత్మా జ్యోతి బా పూలే బాలికల వసతి గృహాన్ని ఆయన తనిఖీ చేశారు.ఈ సందర్భంగా వంటశాల, స్టోర్ రూమ్, కూరగాయల నిల్వలను పరిశీలించి, విద్యార్థులకు అందిస్తున్న భోజన నాణ్యతను పరీక్షించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేసి, వారి సమస్యలు, అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా