ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి అడుగుజాడలు అందరికీ ఆదర్శం కావాలని డిఆర్ఓ మధుసూదన్ రావు పేర్కొన్నారు.శనివారం రాయచోటి కలెక్టరేట్ లోని పి జి ఆర్ ఎస్ సమావేశ మందిరంలో శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గారి 153 వ జన్మదిన వేడుకలను రెవిన్యూ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ మధుసూదన్ రావు ముందుగా టంగుటూరి ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... స్వాతంత్ర ఉద్యమంలో భాగంగా సైమన్ కమిషన్ కు వ్యతిరేకంగా జరిగిన నిరసనలో.