మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో జగిత్యాల పట్టణ మున్సిపల్ వార్డుల పునర్విభజన సందర్భంగా అభ్యంతరం వ్యక్తం చేస్తూ, కలెక్టర్ మరియు మున్సిపల్ కమిషనర్ కు జగిత్యాల పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో పట్టణంలో ర్యాలీ నిర్వహించి మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ కు జీవన్ రెడ్డి వినతి పత్రం అందజేశారు.ప్రస్తుతం జగిత్యాల పట్టణంలో ఉన్నటువంటి 48 వార్డ్స్ ను యదావిధిగా కొనసాగిస్తూ, అందులో నుండి నూకపల్లి 2BHK అర్బన్ హౌసింగ్ కాలనీ లో కేటాయింపు చేయబడిన దాదాపు 3500 కుటుంబాల ఓటర్ లను జగిత్యాల పట్టణములోని వివిధ 48 వార్డ్స్ నుండి తొలగించి....