Download Now Banner

This browser does not support the video element.

నల్గొండ: పట్టణంలో మొబైల్ షాప్ యూనియన్ నాయకులను అరెస్టు చేసిన పోలీసులు

Nalgonda, Nalgonda | Aug 22, 2025
నల్లగొండ పట్టణంలోని మొబైల్ షాప్ యూనియన్ ఆధ్వర్యంలో స్థానిక వ్యాపారులు బందు నిర్వహణ చేపట్టి తెలంగాణ బచావో మార్వాడి హటావో నినాదంతో మొదలైన ర్యాలీని టూ టౌన్ పోలీసులు శుక్రవారం ఉదయం అడ్డుకున్నారు. ఈ సందర్భంగా శాంతియుతంగా షాపులను బంధు నిర్వహించుకుని నిరసన తెలుపుతుండగా టూ టౌన్ ఎస్ఐ సైదులు ఆధ్వర్యంలో అక్రమంగా అరెస్టు చేశారని మొబైల్ షాప్ యూనియన్ నాయకులు తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us