మంగళవారం రోజున కాలువ శ్రీరాంపూర్ మండలం కోనారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం గోదాం వద్ద యూరియా కోసం రైతులు బాలు తీరారు అర్ధరాత్రి నుంచే కాపలా కాస్తున్నామని యూరియా మాత్రం తమకు అందుబాటులో లేకపోవడంతో ఈ పరిస్థితి ఎదురయింది అంటూ రైతులు పేర్కొంటున్నారు ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి యూరియా కొరతను తీర్చాలని రైతులు తెలుపుతున్నారు