చిత్తూరు వినాయక చవితి సందర్భంగా మట్టి గణపతులను పూజిద్దాం ప్రకృతిని కాపాడుదాం అన్న నినాదంతో జాతీయ కాలుష్య నివారణ సంస్థ ఆధ్వర్యంలో ఈ ఈ చేతుల మీదగా సుమారు 2000 మట్టి వినాయకుడు ప్రతిమలను గాంధీ విగ్రహం సర్కిల్లో కాలుష్య నివారణ బోర్డు మెంబర్ నరసింహ రాజు, ఈ ఈ రాజశేఖర్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా కాలుష్య నివార రాజమహేంద్రవరానికి చెందిన జానపద కళాకారులు విభూది బ్రదర్స్ చక్కగా జానపద గీతాలు మట్టి వినాయక ప్రతిమలు వాడడం వల్ల కలిగే ఉపయోగాలు అలాగే ప్లాస్టపారిస్ వాడడం వల్ల పకృతికి కలిగే అనర్థాలను జానపద గేయం లో ఆలపించారు చిత్తూరు ప్రజలుకు