సూర్యాపేట జిల్లా: పేదల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని ఏఐసీసీ సభ్యులు సర్వోత్తమ్ రెడ్డి మంగళవారం అన్నారు. మంగళవారం చివ్వెంలలోని ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి భూమి పూజ చేసి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదింటి సొంతింటి కలలు నెరవేర్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు గత పదివేల బీఆర్ఎస్ పాలనలో ఏ ఒక్క కుటుంబానికి రేషన్ కార్డు ఇల్లు ఇవ్వలేదన్నారు. నేడు కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన పేదలందరికీ రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇల్లు రైతు రుణమాఫీ రైతు భరోసా అనేక సంక్షేమ పథకాలను అందిస్తున్న అన్నారు.