శ్రీ సత్య సాయి జిల్లా కదిరి నియోజకవర్గ గాండ్లపెంట మండల పరిధిలో పెన్షన్ రద్దు చేయడంతో మనస్థాపానికి గురైన నాగరాజు అని దివ్యాంగుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేయగా అతడిని కదిరి వైసిపి ఇన్చార్జ్ మక్బూల్ అహ్మద్ హిందూపురం పార్లమెంటు పరిశీలకుడు రమేష్ రెడ్డిలు పరామర్శించారు. ఈ సందర్భంగా వారు కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.