Bhupalpalle, Jaya Shankar Bhalupally | Aug 7, 2025
ద్విచక్ర వాహనాన్ని ఎలక్ట్రిక్ బస్సు ఢీకొనడంతో మహిళకు గాయాలయ్యాయి ఈ ఘటన జిల్లా కేంద్రంలోని స్థానిక 5 inclin సమీపంలో గురువారం ఉదయం 8:40 గంటలకు చోటు చేసుకున్నట్లు స్థానికుల ద్వారా తెలిసింది భూపాలపల్లి మండలంలోని భావ సింగ్ పల్లి గ్రామానికి చెందిన జర్పుల స్వాతి అనే మహిళ భూపాలపల్లి లోని ప్రవేట్ సంస్థలో పనిచేస్తుంది విధుల్లో భాగంగా ఆమె తన స్కూటీ ద్విచక్ర వాహనంపై భూపాలపల్లికి వస్తుండగా స్థానిక కమాన్ వద్ద వెనకాలే వచ్చినా ఆర్టీసీ సంస్థకు చెందిన ఎలక్ట్రిక్ బస్సు ఢీకొంది దీంతో సదర్ మహిళ కింద పడిపోగా గాయాలయ్యాయి ఆమె యొక్క ద్విచక్ర వాహనం పూర్తిగా ధ్వంసమై అయింది.