కాకినాడజిల్లా తుని పట్టణంలో మెగా జాబ్ మేళాకు విశేష స్పందన లభించినట్లుగా ప్రభుత్వ వీప్ తుని ఎమ్మెల్యే యనమల దివ్య ఆదివారం తెలిపారు.1500 మంది ఇంటర్వ్యూలకు హాజరైనట్లు తెలియజేశారు అర్హులందరికీ ఇంటర్వ్యూలు అనంతరం నియామక పత్రాల సైతం అందజేయడం జరిగిందని ఆమె తెలియజేశారు. నిరుద్యోగులను ఉద్యోగులుగా మార్చేందుకు ఈ జాబ్ మేళా ఎంతగానో దోహద పడిందని ఆమె తెలిపారు