Download Now Banner

This browser does not support the video element.

మేడ్చల్: కూకట్పల్లిలో బతుకమ్మ తీసుకెళ్తున్న సమయంలో ముగ్గురుకి కరెంట్ షాక్

Medchal, Medchal Malkajgiri | Sep 29, 2025
సోమవారం రోజున బతుకమ్మ పండుగ ఏర్పాట్లలో అపశృతి చోటుచేసుకుంది. కూకట్పల్లిలోని వివేకానందనగర్ డివిజన్ పరిధి మాధవరం కాలనీలో భారీ ఆకారంలో బతుకమ్మను పేర్చారు. ఈ బతుకమ్మను తీసుకెళ్లే క్రమంలో హైటెన్షన్ వైర్లకు బతుకమ్మ తగిలింది. ఒక్కసారి కరెంట్ షాక్ తగిలి ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. అప్రమత్తమైన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి చికిత్స కొనసాగుతున్నట్లు వైద్యులు వెల్లడించారు ఈ విషయంపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Read More News
T & CPrivacy PolicyContact Us