బాల్కొండ మండల కేంద్రంలో మైనార్టీ హాస్టల్ ను మండల ప్రత్యేక అధికారి రసూల్ బి ఆకస్మికంగా తనఖి చేశారు,ఈ సందర్భంగా హాస్టల్ లో అందుతున్న వసతుల గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు,మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి మెనూ ప్రకారం నాణ్యమైన భోజనాన్ని అందించాలని,వంట గది ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలని సూచించారు,.మరియు కిషన్ నగర్ గ్రామంలో వన మహోత్సవం లో భాగంగా చెట్లు నాటడం జరిగినది.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో విజయ భాస్కర్ రెడ్డి ,తహశీల్దార్ శ్రీధర్ ,ఆసుపత్రి వైద్యురాలు స్రవంతి కిషన్ నగర్, .గంగమోహన్ Mpo , ఇందిర ఏపీఓ, మరియు వేణు గోపాల్ Health పాల్గొన్నారు