Download Now Banner

This browser does not support the video element.

వికారాబాద్: గిరి గెట్ పల్లి లో మధ్య నిషేధం పై ఏకగ్రీవ గ్రామస్తుల నిర్ణయం

Vikarabad, Vikarabad | Sep 7, 2025
వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని గిరిగేట్పల్లి గ్రామంలో 10 11 వార్డ్ లలో మద్యపానం నిషేధం అమలు చేయాలని స్థానిక ప్రజలు ఆదివారం ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు ఈ మేరకు గ్రామ పెద్దలు యువజన సంఘాలు మహిళా సంఘాలు ఆధ్వర్యంలో గ్రామంలో సమావేశం నిర్వహించారు గ్రామస్తులు మాట్లాడుతూ గ్రామంలో మద్యం కారణంగా అనేక కుటుంబాలు ఆర్థికంగా నష్టపోతున్నాయని మద్యపానం నిషేధంతో కుటుంబాలు ఆర్థికంగా బలపడతాయని పేర్కొన్నారు
Read More News
T & CPrivacy PolicyContact Us